Home » AR Rahman Wife
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
తాజాగా AR రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో రెహమాన్ తన భార్య సైరా భానుతో కలిసి పాల్గొన్నాడు.