AR Rahman : ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు.. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు..

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు.