Home » ar rahman
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది(Peddi). ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో (Peddi)ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
పెద్ది.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ. ఆయన గత చిత్రం డిజాస్టర్ అయిన నేపధ్యంలో పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు, తగ్గట్టుగానే సినిమా నుంచి వస్తున్న కంటెంట్ ఆంచనాలను రెట్టింపు చేస్తోంది.
ఏ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే బెటర్.
ఈ ట్రైలర్లో పలు యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్ సీన్లను కూడా చూపారు.
ఓ విషయం మాత్రం మెగా రామ్చరణ్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తుందట.
RC 16 సినిమాపై టాలీవుడ్లో ఓ గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది.
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ తన భార్య సైరా బాను తో విడాకులు ప్రకటించారు.