Peddi: రామ్ చరణ్ పెద్ది వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ చెప్పిన బుచ్చిబాబు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది(Peddi) మూవీ వాయిదా పడింది.
Ram charan Peddi movie postponed. (1)
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా వాయిదా పడుతున్నట్టుగా గత కొన్నిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే విషయంపై అధికారిక ప్రకటన చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. ముందుగా ఈ సినిమాను మార్చ్ 27న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటన చేశాడు.
Eesha Rebba: సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బ
30-04-2026 💥#PEDDI
— BuchiBabuSana (@BuchiBabuSana) February 4, 2026
