Rakul Preet Singh : వైట్ కలర్ డ్రెస్లో రకుల్ హోయలు.. వామ్మో ఏమా సౌందర్యం..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh ) వైట్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












