Home » Rakul
తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన వెన్నునొప్పి సమస్య గురించి మాట్లాడింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత ఇలా చీరలో ఫొటోలు పోస్ట్ చేసి అలరిస్తుంది.
వెన్ను నొప్పితో బాధపడుతూ రకుల్ బెడ్ మీదే ఉండటంతో..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఐఫా ఈవెంట్ కోసం ఇలా క్యూట్ హెయిర్ స్టైల్ తో రెడీ అయి స్టైలిష్ ఫోజులిచ్చింది.
తాజాగా రకుల్ తన జిమ్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సీక్వెల్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయని ఓ వార్త వైరల్ అవుతుంది.
మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్లో స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతుంది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇలా మెరిసేటి డ్రెస్ లో మరింత మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.