Rakul Singh : బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్టుగా (Rakul Singh) షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్లాక్ డ్రెస్‌లో రకుల్ దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







