Rakul Preet Singh : ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..
తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది.







