Home » Rakul Preet Singh Photos
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు రాఖీ సందర్భంగా తమ్ముడు అమన్ కి రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా రకుల్ ప్రీత్ ఇలా సరికొత్త పంజాబీ డ్రెస్ లో మెరిపిస్తూ అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత ఇలా చీరలో ఫొటోలు పోస్ట్ చేసి అలరిస్తుంది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఐఫా ఈవెంట్ కోసం ఇలా క్యూట్ హెయిర్ స్టైల్ తో రెడీ అయి స్టైలిష్ ఫోజులిచ్చింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా అందంగా మెరిపించింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇలా మోడ్రన్, ట్రెడిషినల్ డ్రెస్సుల్లో తన అందాలతో మెరిపిస్తుంది.
తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లో బాగా కష్టపడుతున్న ఫోటోలను షేర్ చేసింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్లో స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతుంది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇలా మెరిసేటి డ్రెస్ లో మరింత మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.