Rakul Preet Singh: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో రకుల్ రచ్చ.. మైండ్ బ్లాక్ చేస్తున్న క్రేజీ ఫోటోలు
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లామరస్, ట్రెండీ ఫోజులతో కూడిన ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన పర్ఫెక్ట్ స్టైలిష్ లుక్స్‌తో రకుల్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారి, కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది.









