Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ మెస్మరైజింగ్ ఫోటోలు.. ఈ స్టన్నింగ్ లుక్ వెనుక..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మెస్మరైజింగ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ లుక్ వెనుక ఉన్న ఆలోచన.. నా దృఢమైన స్ఫూర్తికి, నేను సజీవంగా తీసుకురావాలనుకున్న శక్తికి ప్రతిబింబం అంటూ రాసుకొచ్చింది.













