Rakul preet singh: చీరలో గ్లామర్ రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) చీరకట్టులో గ్లామర్ రచ్చ చేస్తూ నెట్టింట సెగలు రేపుతోంది. ట్రెండీ శారీలో తన పర్ఫెక్ట్ నడుము వంపులను చూపిస్తూ షేర్ చేసిన స్టన్నింగ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ అండ్ ఎలిగెంట్ లుక్కు ఫిదా అవుతున్న నెటిజన్లు రకుల్ అందాలపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.











