Home » Saree
శారీ సినిమాతో ఆరాధ్య దేవి అనే మలయాళం అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసాడు ఆర్జీవీ.
తాజాగా ఆర్జీవీ శారీ టీజర్ రిలీజ్ చేసారు.
కొన్ని రోజుల క్రితం ఒక చీర కట్టుకున్న అమ్మాయి రీల్ వీడియో పోస్ట్ చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి అని పోస్ట్ చేశాడు ఆర్జీవీ.
మొత్తానికి ఆర్జీవీ ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ అమ్మాయి దొరికింది అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా పోస్టు చేశాడు. తాజాగా ఆ అమ్మాయి రీల్స్ లో ఉన్న మరో చీర కట్టుకున్న వీడియోని షేర్ చేసి...
చీర కట్టుకుంటే ఏ పని చేయడానికైనా ఇబ్బందిగా ఫీలై మహిళలు ఉంటారు. స్పీడ్‌గా నడవలేమని.. కాళ్లకు అడ్డం పడుతుంటుందని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలకు చెక్ పెడుతూ చీరతో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు 5 గురు మహిళలు.
ఒకప్పుడు చీరతో ఏ పని చేయాలన్నా కష్టం అనే మహిళలంతా ఇప్పుడు చీరకట్టుతో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు. చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్లు చేసేస్తున్నారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూడండి.
చీర కట్టుతో సంప్రదాయ నృత్యం చేయడం సులువే.. బ్రేక్ డ్యాన్స్ అదీ హైహీల్స్ వేసుకుని అంటే చాలా కష్టం. బ్యాలెన్స్ చేసుకోలేకపోతే కింద పడటం ఖాయం. కానీ ఓ మహిళ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేసి అందరిని అబ్బురపరిచింది.
ఆదివారం బెంగళూరులో కురిసిన భారీ వర్షం భీభత్సాన్ని సృష్టించింది. అండర్ పాస్‌లో చిక్కుకున్న 5 గురిని రక్షించడానికి ఓ స్త్రీ సాహసం చేసింది. తను తీసి ఇచ్చిన చీర సాయంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు. ఆ మహిళ తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని విద్యా శాఖ తెలిపింది. ఆ మేరకు టీచర్స్ వస్త్రధారణ కూడా హుందాగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది.
చీరల కోసం మహిళల మధ్య వాగ్వాదం.. చిన్నపాటి తగాదాలు చూసాం. కానీ బెంగళూరులో ఇద్దరు మహిళలు భీకరమైన యుద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.