RGV – Aaradhya Devi : ఆ హీరోయిన్ బర్త్ డేని దగ్గరుండి మరీ సెలెబ్రేట్ చేసిన ఆర్జీవీ.. ఫొటోలు వైరల్..
శారీ సినిమాతో ఆరాధ్య దేవి అనే మలయాళం అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసాడు ఆర్జీవీ.








