Nirupam Paritala: డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఫ్యామిలీ.. నిరూపం పరిటాల క్యూట్ ఫోటో గ్యాలరీ
'కార్తీక దీపం' డాక్టర్ బాబుగా పేరుగాంచిన నిరూపం పరిటాల(Nirupam Paritala) తన నటనతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన భార్య మంజుల, కుమారుడు అక్షజ్తో కలిసి ఉన్న కుటుంబ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఈ అందమైన జంటను చూసి అభిమానులు ఎంతో మురిసిపోతుంటారు. ప్రస్తుతము ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.





