Home » Nirupam Paritala Photos
కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల నేడు పలువురు సన్నిహితులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల ఇటీవల థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ పులులతో ఇలా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కనుమ శుభాకాంక్షలు తెలిపారు.