Nirupam Paritala : తిరుమలలో కార్తీకదీపం డాక్టర్ బాబు.. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల..
కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల నేడు పలువురు సన్నిహితులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.





