-
Home » Nirupam Paritala
Nirupam Paritala
భార్య, కొడుకుతో కలిసి డాక్టర్ బాబు సంక్రాంతి సెలబ్రేషన్స్.. నిరుపమ్ పరిటాల ఫ్యామిలీ ఫొటోలు..
సీరియల్ నటుడు, కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల సంక్రాంతికి తన భార్య మంజుల, కొడుకు అక్షజ్ తో కలిసి ట్రెడిషినల్ లుక్స్ లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తిరుమలలో కార్తీకదీపం డాక్టర్ బాబు.. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల..
కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల నేడు పలువురు సన్నిహితులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కార్తీకదీపం డాక్టర్ బాబు కొడుకు ధోతి ఫంక్షన్.. ఫోటోలు చూశారా?
కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల తనయుడు అక్షజ్ ఓంకార్ కి తాజాగా ధోతి వేడుకలు చేయగా ఆ ఫంక్షన్ ఫోటోలను నిరుపమ్ భార్య, నటి మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసారు.
పులులతో కార్తీక దీపం డాక్టర్ బాబు.. ఫోటోలు చూశారా?
కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల ఇటీవల థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ పులులతో ఇలా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
వైరల్ అవుతున్న 'కార్తీకదీపం' సీరియల్ కొత్త నటి.. మోనిత పాత్రలో? ఎవరీమె?
కార్తీకదీపం సీరియల్ లో ఫిమేల్ సెకండ్ లీడ్ గా నటి, యాంకర్ గాయత్రీ సింహాద్రి నటిస్తోంది.
టైం అండ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తీకదీపం 2.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వంటలక్క, డాక్టర్ బాబుకి హారతులు..
కార్తీకదీపం 2 సీరియల్ ప్రసారం అవ్వడానికి టైం అండ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.
సీరియల్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ‘కార్తీక దీపం’ అంటే ఆమాత్రం ఉంటుందిలే..
మొట్టమొదటిసారిగా ఒక సీరియల్ కి సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ ని కండక్ట్ చేస్తున్నారు. ‘కార్తీక దీపం’ అంటే ఆమాత్రం ఉంటుందిలే..
కార్తీక దీపం సీక్వెల్ ప్రోమో చూశారా.. త్వరలో సీరియల్ మళ్ళీ మొదలు..
మళ్ళీ నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్ లే మెయిన్ క్యారెక్టర్స్ గా, పిల్లల్ని మాత్రం మార్చి సరికొత్తగా అదే టైటిల్ కార్తీక దీపం అంటూ రాబోతుంది. తాజాగా ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు.
'కార్తీక దీపం' సీరియల్ మళ్ళీ వస్తుంది.. సీరియల్స్‌లో కూడా సీక్వెల్..!
'కార్తీక దీపం' సీరియల్ మళ్ళీ రాబోతుందట, కానీ సరికొత్తగా. సీరియల్స్ లో కూడా సీక్వెల్ కల్చర్ స్టార్ట్ కాబోతుందా..
ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి త్వరగా రావాలి.. డాక్టర్ బాబు కామెంట్స్..
కార్తీక దీపం సీరియల్ తో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల.. ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి త్వరగా రావాలంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.