-
Home » Saira Banu
Saira Banu
మసూద భామతో ఆది సాయి కుమార్ కొత్త సినిమా.. ఓపెనింగ్ ఫోటోలు..
April 3, 2026 / 04:36 PM IST
ఇటీవలే శంబాలా సినిమాతో హిట్ కొట్టిన ఆది సాయి కుమార్ నేడు తన కొత్త సినిమా సైరా భాను ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమాలో మసూద ఫేమ్ బాంధవి శ్రీధర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓపెనింగ్ ఈవెంట్లో ఇలా హీరో హీరోయిన్స్ కలిసి ఫోజులిచ్చారు.
ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు.. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు..
November 20, 2024 / 01:18 PM IST
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
విడిపోతున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు!
November 19, 2024 / 11:46 PM IST
AR Rehaman : ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ సైరా అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Saira Banu : ఆ రోజుల్లో ఉన్న 22 అంగుళాల నడుము ఇప్పుడు లేదు.. పాత ఫోటోతో ఆసక్తికర పోస్ట్ చేసిన సీనియర్ హీరోయిన్..
July 10, 2023 / 08:05 AM IST
తాజాగా 78 ఏళ్ళ వయసులో సైరా భాను ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే సైరా భాను ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెని ఫాలో అవుతున్నారు.