Home » Arab Emirates
టమాటా ధరలపై వింత కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న కూతుర్ని 10 కిలోల టమాటాలు బహుమతిగా తెమ్మని అడిగింది ఆమె తల్లి. ఇదేం విడ్డూరం అనుకోకండి.. ఇంతకీ కూతురు గిఫ్ట్ ఇచ్చిందా? లేదా? చదవండి.
మొత్తానికి ఐపీఎల్ మీద క్లారిటీ వచ్చింది. క్రికెట్ ఆడే దేశాలన్నింటిలోనూ కరోనా. అందుకే దుబాయ్‌కి టోర్నమెంట్ మార్చారు. వచ్చే వారం IPL Governing Council సమావేశమై షెడ్యూల్‌ను రెడీ చేస్తుంది. ఇప్పటికే BCCI అన్ని ఫ్రాంచైజ్ లకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆమో