-
Home » Arani Srinivasulu
Arani Srinivasulu
ఆరణి శ్రీనివాసులుకు వైసీపీ అధిష్టానం షాక్ ట్రీట్మెంట్
February 12, 2024 / 02:33 PM IST
రాయలసీమలో ఆ ఎమ్మెల్యేను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.. అయ్యో పాపం అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఉన్న సీటు ఊడగొట్టిన అధిష్టానం.. ఇచ్చిన హామీని గాలికి వదిలేయడంతో అగమ్యగోచరంగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి.
ఆరణి శ్రీనివాసులుకు డబుల్ షాక్.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన అధిష్టానం
February 12, 2024 / 10:32 AM IST
చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు.