Arani Srinivasulu : ఆరణి శ్రీనివాసులుకు వైసీపీ అధిష్టానం షాక్ ట్రీట్‌మెంట్‌

రాయలసీమలో ఆ ఎమ్మెల్యేను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.. అయ్యో పాపం అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఉన్న సీటు ఊడగొట్టిన అధిష్టానం.. ఇచ్చిన హామీని గాలికి వదిలేయడంతో అగమ్యగోచరంగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి.