Home » meda mallikarjuna reddy
రాయలసీమలో ఆ ఎమ్మెల్యేను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.. అయ్యో పాపం అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఉన్న సీటు ఊడగొట్టిన అధిష్టానం.. ఇచ్చిన హామీని గాలికి వదిలేయడంతో అగమ్యగోచరంగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి.
చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు.
కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. (Chandrababu Naidu)
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కడప జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. నాలుగేళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన ఇటీవల వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గంలో మేడా రాకతో సమీకరణాలు మారిపోతాయని ప�
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్తో చర్చించారు. రాజంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు. టీడీపీకి రా�