Home » YSR congress party
ఎథిక్స్ కమిటీ సిఫార్సులతో స్పీకర్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తే రాజకీయ వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
"నువ్వు, నీ కొడుకు ఈ వయసులో డ్యాన్సులు చేయడం ఏంటి? నాకు సంస్కారం ఉంది.. అందుకే దీని గురించి మాట్లాడను" అని అన్నారు.
2024 ఎన్నికలకు ముందు భారీగా నియోజకవర్గ ఇంచార్జ్లను మార్చేశారు జగన్. ఆ మార్పులతో వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. (Ys Jagan)
YS Jagan : సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో
గతంలో ఎమ్మిగనూరు ఇంచార్జ్గా బుట్టా రేణుకను ప్రకటించిన జగన్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించినా..బుట్టా రేణుక ఆచరణలో పెట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
YCP digital book : అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట.
మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురికావటంతో ఆయన్ను బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
అయితే వైసీపీ అధినేత జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇంకా తేలడం లేదు.