Home » Arasavalli Suryanarayana Swamy
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో..
రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ను మూడు రూట్లుగా విభజించారు.