Home » Aravind Srinivas
ఏఐ వ్యవస్థాపకులు అరవింద్ శ్రీనివాస్ చెన్నైలో జన్మించారు. దేశంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో ప్రవేశించారు.
AI Cure Diseases : భవిష్యత్తులో AI అన్ని వ్యాధులను నిర్మూలిస్తుందా? 48 ఏళ్ల బ్రిటిష్ సైంటిస్ట్, గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఏమని సమాధానమిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.