-
Home » architecture
architecture
ఇంటర్ తరువాత ఈ కోర్సులు చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు తెలుసా !
November 9, 2023 / 12:26 PM IST
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి పై చదువులకోసం అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
Lifespan of a building : మీ ఇంటి వయసు ఎంత? దాని జీవితకాలం ఎంత? చెక్ చేసుకోండి
July 8, 2023 / 04:23 PM IST
ఇల్లు కట్టుకుంటాం సరే.. అందులో ఎంతకాలం ఉండాలి? దాని జీవితకాలం బాగుండాలంటే నిర్మాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్ వీటిలో వేటి లైఫ్ స్మాన్ ఎక్కువ? ఇలాంటివి ఎంతమంది ఆలోచిస్తున్నారు?
Mehbooba Mufti: బీజేపీ వైఖరితో పర్యాటక ప్రదేశాలకు నష్టం: మెహబూబా ముఫ్తీ
May 16, 2022 / 03:56 PM IST
బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశంలోని పర్యాటక ప్రదేశాలు నష్టపోతున్నాయని విమర్శించారు జమ్ము-కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.