Home » Ardhamaindha Arun Kumar
ట్రైలర్ లో తేజస్వి బికినీ వేసుకున్న సీన్ ఉంది. ఇటీవలే ఆ సీన్ లో బికినీతో ఉన్న ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పటికే ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.