Aribam Shyam Sharma

    “పద్మశ్రీ” తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించిన అరిభమ్

    February 3, 2019 / 04:18 PM IST

    పౌరసత్వ సవరణ  బిల్లుకు నిరసనగా 2006లో  తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని  ప్రముఖ మణిపురీ  డైరక్టర్ అరిభమ్ శ్యామ్ శర్మ ఆదివారం(ఫిబ్రవరి-3,2019) సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చ�

10TV Telugu News