Home » Aries
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...
2020 , సెప్టెంబర్ 13, ఆదివారం, నాడు ఏర్పడబోయే గ్రహ స్ధితి వల్ల ఏం జరుగబోతోంది అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా ఆరోజు ఉదయం సుమారు గం. 10.30 ల సమయానికి రాశి చక్రంలోని 6 గ్రహాలు వాటి.. వాటి స్వక్షేత్రాల్లో ఉండబోతున్నాయి. ఇలాం