Home » arjun leave ipl
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైంది. దీంతో IPL - 2021లో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యారు.