Home » armed force
గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం నడుమ ఏ పరిస్థితులకైనా సిద్ధమవుతున్న కేంద్రం…రక్షణ దళాలకు 500కోట్ల అత్యవసర నిధులను విడుదల చేసింది. ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడానికి కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది. త్రివిధ దళాలకు అత్యవసర అవసరాల వి�