Home » Army Day 2020
కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. ఓ మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. నిండు గర్భిణికి సాయం చేసేందుకు భారత సైనికులు ముందుకొచ్చారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీ అధికారులు గర్భిణిని ఓ స్ట్రచర్ పై తీసుకెళ్తున్న వీడియో సోషల�