Home » Army veterans
మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
రైతు ఆందోళనలకు సింఘూ బోర్డర్ వద్ద ఇండియన్ ఆర్మీ వెటరన్ సైనికులు తమ మద్దతు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో పాల్గొని నవంబర్ 26నుంచి కలెక్ట్ చేసిన 5వేల గ్యాలెంటరీ మెడల్స్ కూడా వెనక్కు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు రైతు �