Home » army
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి మొత్తం 14 మంది దాక చనిపోయారు.
జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. గడిచిన మూడు రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి
డీఆర్డీవో(Defence Research and Development Organisation)అభివృద్ధి చేసిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.
Encounter In Anantnag : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా క్వారిగామ్, రాణిపొరాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు జమ్మూ పోలీసులకు సమ
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధ
తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది.
జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు గ్రనేడ్ పోలీసులకు దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.
డీఆర్డీఓ ఆధ్వర్యంలో 9కేజీలు మాత్రమే బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను రెడీ అవనుంది. 13లక్షల మంది స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీ..
విద్యార్ధులు చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్ధేశ్యంతో సైనికులు ఓ బస్టాండ్ ను లైబ్రరీగా మార్చేశారు. దక్షిణ కశ్మీర్లో ఉపయోగం లేకుండా ఉన్న బస్ స్టాండ్ ను విద్యార్ధుల కోసం లైబ్రరీగా మార్చేశారు