Home » army
రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇప్పటికే ఎమ్కే-1 క్షిపణి సైన్యం దగ్గర ఉంది. దీని రేంజ్ వంద కిలోమీటర్లు మాత్రమే. అందుకే కొత్తగా.. మరింత దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే ఎమ్కే-2, ఎమ్కే-3 క్షిపణుల్ని రూపొందిస్తోంది డీఆర్డీఓ. ఎమ్కే-2ను వచ్చే ఏడాది పరీక్షిస్తే, ఎమ్కే-3ని 2024లో పర�
చైనా ఆర్మీ ఆడియో లీక్ కలకలం
ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్లో ఆదివారం జరిగింది. హోషియార్పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది.
నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్లోకి చొచ్చుకు వచ్చింది.
అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మేమెక్కడికీ పారిపోం.. ఇక్కడే ఉంటాం
వాతావరణంలో మార్పులు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే మంచుతో కప్పి ఉండే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుత చలికాలం రెట్టింపుగా కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
భారత్కు మరిన్ని రఫేల్ విమానాలు.!
సైనికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పతకాన్ని ఆర్మీకి వర్తింపజేస్తామన్నారు.