-
Home » Arnav Daga Guinness World Record
Arnav Daga Guinness World Record
పేక ముక్కలతో ప్యాలెస్ కట్టేసి గిన్నిస్ రికార్డు .. 15 ఏళ్ల కోల్కతా కుర్రాడి ఘనత
October 7, 2023 / 03:00 PM IST
పేక మేడలు అని అని తేలిగ్గా తీసిపారేయొద్దు. పేకముక్కలతో మేడలు కట్టటం అంత ఈజీ కాదంటున్నాడు గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన కుర్రాడు. పేక ముక్కలతో ఏకంగా పాలెస్ కట్టేసి వావ్ అనిపించాడు.