Home » Around The World
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పటికైనా కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించండి. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10వేల �