Home » Arpita Khan
తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి, నటి అర్పిత ఖాన్(Arpita Khan) ఇంట్లో చోరీ జరిగింది. ముంబై(Mumbai) ఖర్ ఏరియాలో అర్పిత ఖాన్ తన భర్త, పిల్లలతో నివసిస్తుంది. మే 16న తన ఇంట్లో 5 లక్షల విలువ చేసే చెవి ఆభరణాలు పోయాయని గ్రహించి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ కూడా భారీ ఖర్చు పెట్టి ఒక ప్లాట్ ని కొనుక్కుంది. అర్పిత ఖాన్ ముంబైలోని ఓ భవంతిలో 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది........