Home » Arranged Lunch
సాయిధరమ్ తేజ్ తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవ సన్నిధానంలో 500 మంది అయ్యప్ప స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి పూజ అనంతరం తేజ్ స్వాములకి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ