Home » arrears
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రూ.130 కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక పాల సరఫరా దారుల సమాఖ్య సోమవారం స్పష్టం చేసింది.
Polavaram project arrears : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం (నవంబర్ 2, 2020) కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరుతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు అంగీకర�