Home » Arrest
తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్‌కు పోలీసులు చెక్ పెట్టారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేయబోయిన కార్యకర్తలను అడ్డుకున్నారు.
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులకు శఠగోపం పెడుతున్నారు. ఫేక్ మెసేజ్ లతో భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో హడలెత్తించిన కిల్లర్ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడింది. నలుగురు సభ్యులుగల ముఠాను వలవేసి పట్టుకున్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడిన ఈ ముఠాకు లీడర్ ఓ కిలాడీ లేడీ.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో రాజును అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో నిషేధిత హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బోరబండకు చెందిన మహబూబ్ అలీ ప్రధాన నిందితుడు.
మహారాష్ట్ర సీఎంపై ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేని మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడం
విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.
వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, టెక్నాలజీ సాయంతో వసూళ్లు చేస్తున్న అవినీతి వ్యవసాయ శాఖ అధికారిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
హైదరాబాద్ లోని దుండిగల్ లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.