Home » Arrest
యూట్యూబ్లో చూసి బైకులను చోరీ చేస్తూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలను ఇద్దరు కానిస్టేబుల్స్ ఛేజ్ చేసి పెట్టుకున్నారు. హాస్టళ్ల ముందు పార్కింగ్ సదుపాయం లేక బయటపెట్టుకుని ఉండే బైక్లను అర్థరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు చూసుకుని దొంగతనం చేసే
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రాగా.. కాకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిని ఏటీఎస్(Anti-Terror Squad) చుట్టుముట్టింది.
నిజామాబాద్ లో ఉగ్ర మూకలు కలకలం రేపుతున్నాయి. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బోధన్ కు చెందిన తన్వీర్ అనే యువకుడిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
హైకోర్టులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యాయవాది అయి ఉండి బ్రిక్స్ సదస్సులో పోలీసు అధికారిగా నటించినందుకు కలకత్తా హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.
దేశంలోకి అక్రమంగా చొరబడిన ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో నలుగురు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.
వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)అధికారులు బుధవారం ముంబైలో అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక త�
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది.