Home » Arrest
సిగ్నేచర్ ఫోర్జరీ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో శివాజీ, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఇప్పటికే రెండుసార్లు(మే 9, 11 తేదీల్లో) సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిననప్పటికీ విచారణకు హాజరుకాలేదు. దీంతో సోమవారం(2019 మే 13) మరోసారి సీఆర్‌పీసీ సెక్�
వెస్ట్ బెంగాల్ లో తాను జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నానని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం మమతా బెనర్జీకి సవాల్ విసిరారు బీజేపీ చీఫ్ అమిత్ షా.
ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుక
తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి
సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో జాతీయగీతం వచ్చిన సమయంలో నిలబడని వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం(మే-8,2019)ఈ ఘటన జరిగింది. వారం రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరుకి వచ్చిన జితిన్(29)మంగళవ
రేవ్ పార్టీ సంస్కృతి పట్నం నుంచి పల్లెలక్కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలం మార్టేరు రేవ్ పార్టీలో మద్యం తాగిన వందలాదిమంది యువకులు చిందులేశారు. కోణాల మాణిక్యం కల్యాణ మండపంలో ఈ రేవ్ పార్టీ జరగింది. యువతులతో అశ్లీల �
కడప జిల్లా రాజంపేట రోళ్లమడుగు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 60 ఎర్రచందనం దుంగలు, 10 గొడ్డళ్లు, రంప�
వీకెండ్స్‌లో మందుబాబులు రెచ్చిపోయారు. ఫుల్లుగా మందేసి రోడ్డెక్కారు. మద్యంమత్తులో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ లోని పలుచోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవ్ చేసిన 35 మందిపై కేసుల
ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యానికి ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. ఓ డాక్టర్ నిర్లక్ష్యం.. 65మంది చిన్నారులతో సహా 90మంది పాలిట శాపంగా మారింది. డాక్టర్ తనకు వచ్చిన భయంకరమైన HIV వ్యాధిని గుర్తించలేకపోయాడు. ఈ డాక్టర్ కలుషిత సిరంజి వ
శ్రీలంకలో జరిగిన పేలుళ్లపై కవరింగ్ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్ ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖి పనిచేస్తున్నాడు. అనుమతి లేకుండా నిగోంబో సిటీలోని ఓ స్�