డ్రంక్ అండ్ డ్రైవ్ : 12 కార్లు, 23 బైకులు సీజ్

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 03:31 AM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ : 12 కార్లు, 23 బైకులు సీజ్

Updated On : May 5, 2019 / 3:31 AM IST

వీకెండ్స్‌లో మందుబాబులు రెచ్చిపోయారు. ఫుల్లుగా మందేసి రోడ్డెక్కారు. మద్యంమత్తులో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ లోని పలుచోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవ్ చేసిన 35 మందిపై కేసులు నమోదు చేశారు. 12 కార్లు, 23 బైకులను పోలీసులు సీజ్ చేశారు.