Home » drunk and drive
డ్రంకన్ డ్రైవ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Drunk and Drive : నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
కేంద్ర న్యాయశాఖా మంత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. బ్రీతింట్ టెస్టులు చేసిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రధాని రంగంలోకి దిగి ఆమె పరిస్థితి బాధాకరమని అన్నారు.
మద్యం తాగి వాహానం నడపడమే కాక మహిళా ఎస్సై పై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎస్సై దేహుశుధ్ది చేసింది.
ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగే... డ్రగ్ టెస్టులు
మద్యం తాగుతూ కారు నడుపుతున్న వ్యక్తి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నారని చూశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి పక్కనే ఉన్న రైలు పట్టాలపై పరిగెత్తాడు.
హైదరాబాద్ మహానగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన వాహనదారులకు ఊరట కలిగించేలా నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పు వెలువరించింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు మన మధ్య లేకపోయినా తరచుగా ఆయన కుమారులు పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
హైదరాబాద్ నాంపల్లి లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జాత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు.
నూతన సంవత్సరం ప్రారంభ వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.