arresting

    నకిలీ సెక్స్ రాకెట్ కేసు, 4 ఏళ్ల విచారణ..10 మంది పోలీసులపై కేసు

    September 4, 2020 / 10:58 AM IST

    అమ్రోహ హోటల్ లో నకిలీ సెక్స్ రాకెట్ కేసులో 13 మందిని ఇరికించినందుకు 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ ఘటన 2015లో చోటు చేసుకుంది. దాడిలో అరెస్టయిన వారికి సంబంధించిన సరైన విషయాలు వెల్లడించలేదని, కనీసం ప్రాథమిక సమాచారం కూడా పోలీసు టీం ధృవీకరించలేదన

10TV Telugu News