Home » arrive
ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారు. అమృత్ సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
టీమిండియా క్రికేటర్లు ధర్మశాలలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి..ఫుల్ హుషారుతో ఉంది జట్టు. సెప్టంబర్ 13వ తేదీ శుక్రవారం అడుగపెట్టిన భారత క్రీడాకారులకు ఘన స్వాగతం లభించిం�