Home » Arshdeep Singh 100 wickets in T20s
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100వ వికెట్ కోసం అర్ష్దీప్ సింగ్ ఇంకెన్నాళ్లు ఆగాలంటే..
రాజ్కోట్ వేదికగా మంగళవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.