-
Home » Art director Milan
Art director Milan
విషాదం.. షూటింగ్లో గుండెపోటుతో ఆర్ట్ డైరెక్టర్ మిలన్ మృతి.. విదేశాలకు వెళ్లి..
October 15, 2023 / 07:01 PM IST
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డెరెక్టర్ మిలన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు.